మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. వాల్తేరు వీరయ్య ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు ప్రకటించి నెట్‌ఫ్లిక్స్. దీంతో మరోసారి ఈ సినిమాను చూడోచ్చని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa