ధనుష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘సార్’ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 8న లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే టైం వెల్లడించలేదు. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయికుమార్ విలన్ గా నటిస్తుండగా, తనికెళ్ల భరణి కీలక పాత్ర పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa