2016 టీ20 వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్, వెస్టిండీస్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగింది. ఆ పోరులో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజీలో ఆదివారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమ్ ఇండియా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకూ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో 2016 ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ ఇండియా ఎదురు చూస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa