పొంగల్ 2023 సందర్భంగా విడుదలైన సినిమాలలో తాలా అజిత్ కుమార్ నటించిన "తునివు" ఒకటి. హెచ్ వినోద్ డైరెక్షన్లో బ్యాంకు రాబరీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మంజు వారియర్, సముద్రఖని కీరోల్స్ లో నటించారు. ఘిబ్రాన్ సంగీతం అందించారు.
తాలా కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించిన ఈ సినిమా తాజాగా నిన్న అర్థరాత్రి నుండి డిజిటల్ లో సందడి చెయ్యడం షురూ చేసింది. నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా అక్కడ ఎలాంటి స్పందన తెచుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa