మురళి కిషోర్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి జంటగా నటిస్తున్న చిత్రం "వినరో భాగ్యము విష్ణుకథ". నిన్న తిరుపతిలో VBVK ఫుల్ ఆడియో ఆల్బమ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా తాళ్ళపాక అన్నమాచార్యుని 12వ తరం వారసులని చిత్రబృందం శాలువా కప్పి సత్కరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
మహాశివరాత్రి కానుకగా ఈ నెల 18వ తేదీన థియేటర్లకు రాబోతున్న ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa