ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుండి స్పెషల్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 18, 2023, 07:12 PM

'మైఖేల్' తదుపరి సందీప్ కిషన్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం  'ఊరు పేరు భైరవకోన'. వి ఆనంద్ డైరెక్షన్లో సరికొత్త కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను AK ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్త బ్యానర్లపై రాజేష్ దందా నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకుని చిత్రబృందం స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఎక్జయిటింగ్ అప్డేట్స్ రాబోతున్నాయని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa