గీత్ ఆనంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం "గేమ్ ఆన్". దయానంద్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్స్, గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై రవి కస్తూరి నిర్మిస్తున్నారు. నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్ సంగీతం అందిస్తున్నారు.
కాసేపటి క్రితమే గేమ్ ఆన్ మూవీ నుండి సీనియర్ హీరోయిన్ మధుబాల క్యారెక్టర్ పోస్టర్ విడుదలయ్యింది. ఈ సినిమాలో ఆమె 'అర్చన' అనే పాత్రలో నటిస్తున్నారు. పోతే, గేమ్ ఆన్ టీజర్ ను ఈనెల 21న విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa