ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2023, 01:54 PM

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ వీర నరసింహారెడ్డి మూవీతో హిట్ కొట్టి కాస్త గ్యాప్ ఇచ్చారు. తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ లోపే బాలయ్య ఫ్యాన్స్ మరో శుభవార్త అందింది. బోయపాటితో 'అఖండ' సీక్వెల్ తీయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తాడని కానీ అఘోరా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని బోయపాటి భావిస్తున్నాడట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa