ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే నెల్లో నాగార్జున నెక్స్ట్ మూవీ ప్రారంభం..?

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2023, 06:55 PM

ధమాకా రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ను డైరెక్టర్ గా మార్చబోతున్నారు కింగ్ నాగార్జున. ప్రసన్న కుమార్ దర్శకత్వంలో నాగ్ ఒక పీరియాడికల్ మూవీలో నటించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఐతే ఇప్పటివరకు లేదు కానీ, వచ్చే నెల నుండి మైసూరులో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని లేటెస్ట్ గా మరొక టాక్ జోరందుకుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ స్పెషల్ రోల్ లో నటించబోతున్నారట. మరి, అసలు ఈ ప్రాజెక్ట్ పై సాలిడ్ క్లారిటీ రావాలంటే, అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సిందే.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa