సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం "పఠాన్". జాన్ అబ్రహం విలన్గా నటించారు. ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. జనవరి 25వ తేదీన నాన్ హాలిడే అయినటువంటి బుధవారం నాడు విడుదలైన ఈ సినిమా తాజాగా, విజయవంతంగా నాల్గవ వారంలోకి అడుగుపెట్టింది.
పఠాన్ హిందీ వెర్షన్ వరల్డ్ వైడ్ నాల్గవ వారం కలెక్షన్లు
శుక్రవారం - 2. 20 కోట్లు
శనివారం - 3. 25కోట్లు
ఆదివారం - 4. 15కోట్లు
సోమవారం - 1. 20కోట్లు
మంగళవారం - 1. 10కోట్లు
బుధవారం - 1. 05 కోట్లు
మొత్తం - 501. 10 కోట్లు
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మొత్తంగా 519. 14 కోట్లు నెట్ బాక్సాఫీస్ కలెక్షన్లు