ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసక్తి రేకెత్తిస్తున్న "గ్రంథాలయం" ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2023, 07:05 PM

విన్ను మద్దిపాటి, స్మ్రిత రాణి బోరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "గ్రంథాలయం". సాయి శివన్ జంపాన దర్శకత్వంలో ఇంటెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను వైష్ణవి శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై వైష్ణవి శ్రీ S నిర్మిస్తున్నారు. వర్ధన్ సంగీతం అందిస్తున్నారు.


తాజాగా గ్రంథాలయం ట్రైలర్ విడుదలయ్యింది. ఒక గ్రంథాలయంలోని ప్రాచీన గ్రంథాన్ని చదివిన వాళ్ళందరూ చనిపోతూ ఉండడంతో హీరో ఈ మిస్టరీని ఎలా చేధించాడు అనే నేపథ్యంలో విడుదలైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. పోతే, వచ్చే నెల 3న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com