రామ్ చరణ్, ఎన్‌టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" సినిమా భారత ఖ్యాతిని పంపంచ పుటల్లో నిలిపింది. తాజాగా ఈ సినిమా అంతర్జాతీయ వేదిపై మరోసారి తన సత్తా చాటింది. ఈ మూవీ మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ పేరున అందించే అవార్డుల్లో ఐదింటిని సొంతం చేసుకుంది. కాగా తాజాగా ‘హెచ్‌సీఏ స్పాట్‌లైట్’ అవార్డును కూడా దక్కించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa