నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గానే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా తారకరత్న అకాల మరణం కారణంగా ప్రస్తుతం హోల్డ్ లో ఉంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో బాలయ్య తన ఐకానిక్ సాంగ్స్ లో ఒకటైన 'అందాల ఆడబొమ్మ' పాటను రీమిక్స్ చెయ్యబోతున్నారని వినికిడి. సమరసింహారెడ్డి సినిమాలోని ఈ పాట చార్ట్ బస్టర్ హిట్.
శ్రీలీల ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa