మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో కోలీవుడ్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న "బిచ్చగాడు 2" ఒకటి. కాసేపటి క్రితమే ఈ సినిమా నుండి మేజర్ అప్డేట్ వచ్చింది. బిచ్చగాడు 2/ పిచైక్కరన్ 2 సినిమా ఏప్రిల్ 14, 2023లో విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ నుండి స్పెషల్ పోస్టర్ విడుదలయ్యింది.
రీసెంట్గా విడుదల చేసిన మూవీ ఫస్ట్ ఫోర్ మినిట్స్ స్నీక్ పీక్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విజయ్ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఆయనే బాణీలు కూడా సమకూరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక పెద్ద ప్రమాదం నుండి క్షేమంగా బయటపడిన విజయ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa