కోలీవుడ్ స్టార్‌హీరో శింబు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీలంకకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోనున్నారని, ఓ ఫంక్షన్‌లో శింబు ఆ అమ్మాయిని కలిశారని పుకార్లు వచ్చాయి. ఇరు కుటుంబపెద్దలు ఒప్పుకోకపోవటంతో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ వార్తలపై శింబు పర్సనల్ టీమ్ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చింది.
![]() |
![]() |