మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా 'ఆచార్య'. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం 2022లో ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోని కోకాపేట్‌లోని లేక్ దగ్గర పెద్ద సెట్ వేశారు. అయితే ఈ సినిమా సెట్ అప్పటి నుంచి అలాగే ఉంది. తాజాగా ఈ సినిమా సెట్‌లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో వట్టినాగులపల్లి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఎవరికీ గాయాలు కాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa