బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన సినిమా 'నేను స్టూడెంట్ సార్!'. ఈ సినిమాకి కొత్త దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహించింది.ఈ సినిమాలో అవంతిక హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి మహతి సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాని ఇటీవలే గానే మార్చ్ 10 రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. కానీ తాజాగా ఈ సినిమా వాయిదా వేస్తున్నటు చిత్రబృందం తెలిపారు. అయితే ఈ సినిమాని వేసవి సెలవులు కానుకగా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్టుగా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa