ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉస్తాద్ భగత్ సింగ్ పట్టాలెక్కేది అప్పుడే..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2023, 07:51 PM

బ్లాక్ బస్టర్ హిట్ "గబ్బర్ సింగ్" తదుపరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రాబోతున్న రెండో సినిమా "ఉస్తాద్ భగత్ సింగ్". గతేడాది చివర్లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే నెల 28 నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


మరి, ముందుగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తుందని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. కానీ మరి ఇప్పుడు శ్రీలీల పేరు వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa