ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిలీజ్ కు ముందే ‘సలార్’ రికార్డ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 11:51 AM

యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్‘. సంచలన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా బుక్ మై షో నిర్వహించిన ఓ సర్వేలో సలార్ రికార్డ్ నమోదు చేసింది. ప్రేక్షకులు ఆసక్తిపై నిర్వహించిన ఈ సర్వేలో 100కె లైక్స్ తో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa