పాన్ ఇండియా లెవెల్లో హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్న "కబ్జా" ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 05:02 నిమిషాలకు విడుదల కావలసి ఉండగా, ఇప్పటికీ విడుదల కాలేదు. ఎందుకంటే, ఈ కబ్జా ట్రైలర్ ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్వయంగా లాంచ్ చెయ్యబోతున్నారు. ఇందుకోసం కబ్జా టీం ముంబైకి పయనమయ్యింది. ఈ నేపథ్యంలో కబ్జా ట్రైలర్ విడుదల ఆలస్యం అవుతుందని, ఆలస్యానికి చింతిస్తున్నామని, అభిమానులు ఆత్రుత తమకు అర్ధమవుతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు. పోతే, కబ్జా ట్రైలర్ న్యూ రిలీజ్ టైంని మరికాసేపట్లో ఎనౌన్స్ చేస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa