ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని ఖరారు చేసిన కాజల్ అగర్వాల్ 'ఘోస్టీ'

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2023, 04:42 PM

కళ్యాణ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ఘోస్టీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ హారర్-కామెడీ సినిమాలో స్టార్ హీరోయిన్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.  తాజాగా ఇప్పుడు, ఘోస్టీ మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ హాస్యనటుడు యోగి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. సీడ్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa