ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాజల్ అగర్వాల్ 'ఘోస్టీ' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2023, 10:19 PM

కాజల్ అగర్వాల్ తన పెళ్లి తర్వాత తన నటనకు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు, ఆమె చాలా కాలం తర్వాత తమిళంలో హారర్ కామెడీ చిత్రం 'ఘోస్టీ' సినిమాతో రాబోతుంది. ఈ సినిమాలో కాజల్ ప్రధాన పాత్రలో నటించింది.ఈ సినిమాకి సామ్ సిఎస్ సంగీతం అందించారు. ఈ సినిమాకి కళ్యాణ్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa