ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేటెస్ట్ : తెలుగు రాష్ట్రాలలో మరోసారి RRR మ్యానియా

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2023, 05:38 PM

ఆస్కార్ ప్రమోషన్స్ నిమిత్తం గత శుక్రవారం అమెరికాలో RRR గ్రాండ్ గా రీ రిలీజ్ ఐన విషయం తెలిసిందే. రీ రిలీజ్ లో కూడా అక్కడి ప్రేక్షకుల నుండి భారీ స్పందన అందుకుంటుంది ఈ సినిమా.


తాజా సమాచారం ప్రకారం, మార్చి 10 నుండి ఇరు తెలుగు రాష్ట్రాలలో మరోసారి RRR మ్యానియా షురూ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే, మార్చి 10న RRR ఆంధ్రా, తెలంగాణాలలోని థియేటర్లలో మరోసారి సందడి చెయ్యబోతుందన్న మాట. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa