ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మైఖేల్' AP/TS క్లోసింగ్ కలెక్షన్ రిపోర్ట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 04:36 PM

రంజిత్ జెయకోడి దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించిన 'మైఖేల్' సినిమా ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ జోడిగా నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద టోటల్ రన్ లో 5.15 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ పాన్-ఇండియన్ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి నిర్మిస్తుంది.   


'మైఖేల్' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :::::
నైజాం : 2.35 కోట్లు
సీడెడ్ : 0.65 కోట్లు
ఆంధ్రప్రదేశ్ : 2.15 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 5.15 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa