యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం "CSI సనాతన్". మార్చి 10వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సెరిటిఫికేట్ ఇచ్చింది. 2 గంటల క్రిస్పీ రన్ టైం తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు శివశంకర్ దేవ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మిషా నారంగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అనీష్ సోలొమన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa