మాన్యం కృష్ణ, అపర్ణా జంటగా నటిస్తున్న చిత్రం "మిస్టర్ కళ్యాణ్". ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీమతి ఉషశ్రీ సమర్పణలో శ్రీదత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై NV సుబ్బారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సప్తగిరి, తాగుబోతు రమేష్, ధనరాజ్ తదితరులు నటిస్తున్నారు. పోతే, ఈ సినిమా రేపే ఇరు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa