ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్న "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" నుండి ఇప్పటికే మూడు లిరికల్ సాంగ్స్ విడుదలై, మెలోడీ ప్రియులను మెప్పిస్తుండగా, తాజాగా మరొక సాంగ్ ను విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు రేపు ఉదయం పదకొండు గంటలకు 'కాఫీఫీ' అనే పెప్పి సాంగ్ విడుదల కాబోతుందని మేకర్స్ స్పెషల్ పోస్టర్ తో అనౌన్స్ చేసారు.
శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa