హిందీ, తెలుగు, తమిళ భాషా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న "పఠాన్" మూవీ థియేటర్లకు వచ్చి ఆరు వారాలు గడుస్తున్నా ఇంకా మంచి కలెక్షన్లను నమోదు చేస్తుంది. బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలింగా చరిత్రకెక్కిన ఈ సినిమాను సిద్దార్థ్ ఆనంద్ డైరక్ట్ చేసారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధానపాత్రల్లో నటించారు.
తాజా సమాచారం ప్రకారం, పఠాన్ డిజిటల్ ఎంట్రీ పై ఈ రోజు అఫీషియల్ క్లారిటీ రాబోతుందని తెలుస్తుంది. మరి, మార్చి 25 నుండి ఎక్స్టెండెడ్ వెర్షన్ లో పఠాన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతుందని ప్రస్తుతమైతే ప్రచారం జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa