cinema | Suryaa Desk | Published :
Sat, Mar 18, 2023, 12:14 PM
స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రాజెక్ట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాపై తాజాగా రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. చరణ్ ఉప్పెనకు దర్శకత్వం వహించిన బుచ్చి బాబు సానాతో ఈ సినిమా చేస్తున్నట్టు తెలిపాడు. ఈ ప్రకటన అభిమానులను పూర్తిగా షాక్‌కు గురి చేసింది. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభమవుతుందని చరణ్ వెల్లడించాడు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com