నలుగురితో నారాయణ అనక తప్పదు. పాపులారిటీ దక్కాలంటే అందాల ప్రదర్శనే మార్గంగా బుల్లితెర సెలెబ్రిటీలు భావిస్తున్నారు. వర్ష కూడా ఇదే సూత్రం పాటిస్తుంది. ఒకప్పుడు వర్ష ఫోటో షూట్స్ పద్దతిగా ఉండేవి. ఆమె స్కిన్ షో చేసేవారు కాదు. చీరలు, లంగా ఓణీలు ధరించి హొట్నెస్ కి దూరంగా ఉండేది. ఈ మధ్య రూల్ బ్రేక్ చేసినట్లుంది. మెల్లగా గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది.
తాజా ఫోటో షూట్లో క్లీవేజ్ అందాలతో వర్ష టెంపరేచర్ పెంచేసింది. చీర పైట పక్కకు జరిపి యద అందాలతో విందు చేసింది. వర్ష పరువాలు కునుకు లేకుండా చేస్తున్నాయని నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు. జబర్దస్త్ వర్షను ఇంస్టాగ్రామ్ లో ఐదు లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు. ఆమె కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. వర్షను రెగ్యులర్ గా ఫాలో అయ్యే బ్యాచ్ ఉన్నారు.