గ్లోబల్ యూజర్ ఆధారిత సినిమా ర్యాంకింగ్ మరియు రేటింగ్ పోర్టల్ IMDb లో ఈ వారం అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల జాబితాలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అగ్రస్థానంలో నిలిచాడు. గ్లోబల్ స్టార్ ఆల్వేస్ రామ్‌చరణ్ ఈ వారం IMDbలో ట్రెండింగ్‌లో ఉన్న నెంబర్ వన్ ప్రముఖ భారతీయ స్టార్ అని చరణ్ యొక్క PR బృందం వెల్లడించింది.