సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న చిత్రం "SSMB 28". ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణదశలో ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, సినిమాలో కీలకమైనటువంటి సీన్స్ కోసం త్రివిక్రమ్ నైట్ షూట్స్ ని ప్లాన్ చేస్తున్నారట. ప్రత్యేకంగా రూపొందించబడిన లక్జరి హౌస్ లో ఒక వారం రోజుల పాటు ఈ నైట్ షూట్స్ జరుగుతాయంట.
శ్రీలీల మరొక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa