చాన్నాళ్ల తరవాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ "రంగమార్తాండ" తో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. ఆయన దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించారు. ఉగాది కానుకగా బుధవారం విడుదలైన ఈ సినిమా ఆడియన్స్, క్రిటిక్స్ నుండి హైలీ పాజిటివ్ రివ్యూలు అందుకుంటుంది. మౌత్ టాక్ కూడా చాలా బాగుండడంతో సినిమా హౌస్ ఫుల్ థియేట్రికల్ రన్ జరుపుకుంటుంది. దీంతో ఈ సినిమాను మేకర్స్ క్లాసిక్ హిట్ గా ఎనౌన్స్ చేసారు.
ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. శివాత్మిక, అనసూయా భరద్వాజ్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్, అలీరేజా కీరోల్స్ లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa