ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"హిట్ 3" పై క్రేజీ న్యూస్ చెప్పిన నాని..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 05:59 PM

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం "దసరా" చిత్రప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. నాని నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇంటెన్స్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మార్చి 30న విడుదల కాబోతుంది.


తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ, తన నిర్మాణసారధ్యంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఫ్రాంచైజీపై క్రేజీ న్యూస్ చెప్పారు. అదేంటంటే, హిట్ 3 లో నాని హీరో అన్న విషయం తెలిసిందే. ఐతే, ఈ సినిమా రెండు సంవత్సరాల తరువాతే పట్టాలెక్కచ్చని నాని తెలిపారు. అటు దర్శకుడు శైలేష్ కొలను, ఇటు తాను కూడా పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో హిట్ 3 కి ఇంకా సమయం ఉందని నాని పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa