ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ "SSMB 28" పై లేటెస్ట్ క్రేజీ బజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 05:58 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో చాన్నాళ్ల తదుపరి రూపొందుతున్న చిత్రం "SSMB 28". ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.


నిర్మాతలు ఎనౌన్స్ చేసిన దాని ప్రకారం, ఆగస్టులో ఈ సినిమా విడుదల కావలసి ఉంది. ఐతే, షూటింగ్ ఆలస్యమవడంతో విడుదల వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతుంది. తాజాగా సోషల్ మీడియాలో నడుస్తున్న వైరల్ న్యూస్ ప్రకారం, ఆగస్టుకి కొంత ఆలస్యంగా అంటే దసరా బరిలో ఈ సినిమా దిగబోతుందని టాక్ నడుస్తుంది. మరి, ఈ విషయంపై మేకర్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa