ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“దసరా” ఫస్ట్ డే కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 11:56 AM

నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా భారీ పాన్ ఇండియా మాస్ చిత్రం "దసరా". అయితే ఈ సినిమా నిన్ననే భారీ ఎత్తున విడుదలై కలెక్షన్లు కూడా ఊహించినంతగా రికార్డు స్థాయిలో నమోదు చేస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆల్రెడీ నైజాం లో సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వసూళ్లు తెలుస్తున్నాయి. మరి ఈ సినిమా డే 1 కి అయితే 13.5 కోట్ల షేర్ ని అయితే తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. దీనితో ఇది నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డు గా నిలవడమే కాకుండా టైర్ 2 హీరోస్ లో అయితే ఆల్ టైం రికార్డు అన్నట్టుగా తెలుస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com