ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “ఒకే ఒక జీవితం”!

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 02, 2023, 11:31 AM

శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం "ఒకే ఒక జీవితం". ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. అమల అక్కినేని, రీతూ వర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సతీష్, రమేష్ తిలక్ కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com