చందమామ కాజల్ అగర్వాల్ డిజైనర్ వేర్లో ట్రెండీగా తయారయ్యారు. కాజల్ హాట్ క్లీవేజ్ అందాలు హైలెట్ కాగా నెటిజెన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆమె గ్లామర్ విందుకు ముగ్దులు అవుతున్నారు. నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచింగ్ ఈవెంట్ కి కాజల్ కూడా హాజరయ్యారు. దీని కోసం ఆమె ట్రెండీ డిజైనర్ వేర్ ధరించారు. కాజల్ హాట్ క్లీవేజ్ అందాలు హైలెట్ కాగా నెటిజెన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆమె గ్లామర్ విందుకు ముగ్దులు అవుతున్నారు. NMACC ఈవెంట్ లో కాజల్ ధరించిన బట్టలతో ఓ ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఎద అందాలకు తోడు కవ్వించే చూపులు రెచ్చగొడుతున్నాయి.
Adorable @MsKajalAggarwal #KajalAggarwal #TamilCinema #Indiaglitz
For more images https://t.co/hmoZcC1W5j pic.twitter.com/AIRG257V1T
— IndiaGlitz - Tamil (@igtamil) April 3, 2023