పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరి ఇద్దరి కాబినేషనలో వచ్చిన 'గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. మళ్ళి ఈ కాంబినేషన్ రిపీట్ అవడంతో ఫాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన 'తేరి' సినిమాకి ఏది రీమేక్. తాజాగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa