పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి పోస్టర్ విడుదల చేయగా, ఇవాళ హనుమాన్ జయంతిని పురష్కరించుకుని ఆంజనేయుడి పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ "రాముడి భక్తుడు. రామకథకు ప్రాణం, జై పవనపుత్ర హనుమాన్" అంటూ ఓం రౌత్ క్యాప్షన్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa