నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'మీటర్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఏప్రిల్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రంలో పవన్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ ఈ సినిమాకి సౌండ్‌ట్రాక్‌ను స్కోర్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, చిరంజీవి (చెర్రీ) క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది.
'మీటర్' థియేటర్స్ కౌంట్ ::::::::
నైజాం - 85
సీడెడ్ - 35
ఆంధ్రప్రదేశ్ - 130
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ - 250
KA + ROI + OS - 150
టోటల్ వరల్డ్ వైడ్ - 400
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa