యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర' 2023 ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 7.80 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.
అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్ అండ్ పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో హీరో సుశాంత్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయ ప్రకాష్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు.
అభిషేక్ పిక్చర్స్ అండ్ ఆర్‌టి టీమ్‌వర్క్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
'రావణాసుర' కలెక్షన్స్ :::::
నైజాం : 2.53 కోట్లు
సీడెడ్ : 1.12 కోట్లు
UA : 97 L
ఈస్ట్ : 49 L
వెస్ట్ : 32 L
గుంటూరు : 57 L
కృష్ణ : 32 L
నెల్లూరు : 22 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 6.54 కోట్లు (10.75 కోట్ల గ్రాస్)
KA + ROI - 0.56 కోట్లు
OS - 0.70 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 7.80 కోట్లు (13.70 కోట్లు గ్రాస్)