వారం మారిందంటే చాలు సినీ ప్రేమికులకు పండగే. ప్రతి వారం ఏదొక సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంటుంది. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలపై ఓ లుక్కేద్దామా! విశ్వక్‌సేన్, నివేదా పేతురాజ్ నటించిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’ ఆహాలో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతో పాటు ‘అసలు’ మూవీ (13న ఈటీవీ విన్), ది మార్వెలస్ మిస్సెస్ (14న అమెజాన్), ది లాస్ట్ కింగ్ డమ్(14న నెట్ ఫ్లిక్స్) ఇతర సినిమాలు రానున్నాయి.