ఉదయ్ మరియు సురేష్ దర్శకత్వంలో దర్శకుడు రవిబాబు 'అసలు' అనే టైటిల్ తో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పూర్ణ, షమ్నా కాసిమ్ కథానాయికగా నటించారు. ఏప్రిల్ 13, 2023న ఈ సినిమా ఈటీవీ విన్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై నిర్మించబడింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజేష్ సంగీతం అందించారు.