ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బ్రహ్మాస్త్ర' తెలుగు వెర్షన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 13, 2023, 06:16 PM

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలయ్యి సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. తాజాగా ఇప్పుడు, థియేట్రికల్ విడుదలైన ఆరు నెలల తర్వాత ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ఏప్రిల్ 14, 2023న సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని సమాచారం.


ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ జంటగా నటించారు. ఈ మాగ్నమ్ ఓపస్ బ్రహ్మాస్త్రలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, అండ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com