ఖైదీ నెంబర్ 150లో రత్తాలు రత్తాలు అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బ్యూటీ లక్ష్మీరాయ్ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటిస్తున్నది. వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మిఅంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. పూర్తిగా విలేజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూజిత పొన్నాడ ప్రత్యేక పాత్రలో నటించనుంది. ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రేపు విడుదల చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa