cinema | Suryaa Desk | Published :
Sat, Apr 15, 2023, 07:55 AM
కన్నడ చిత్రం 'కాంతార'కు కేరళ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వరాహ రూపం సాంగ్ బాణీని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన 'తైకుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించి.. హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు ఈ సాంగ్‌ను థియేటర్స్, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల్లో ఉపయోగించడంపై నిషేధం విధించింది. ఈ పాట విషయంలో చిత్రబృందం ప్రాథమిక కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com