అఖిల్ అక్కినేని హీరోగా నటించిన సినిమా 'ఏజెంట్'. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్రబృందం.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాకి హిప్హాప్ తమిజా సంగీతం అందించారు. ఈ సినిమాని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానెర్లుపై నిర్మించారు. ఈ సినిమా ఈనెల 28న థియేటర్లో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa