బాలీవుడ్ నటి లారిస్సా బోనేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ పోస్ట్ చేసి క్యాప్షన్ ఇలా ఇచ్చింది.. “క్యాప్షన్..? చాలా ఆలోచించా.. ప్లీజ్ మీరే సజెస్ట్ చేయండి. కామెంట్లు స్టార్ట్ చేయండి.ష ఈ ఫోటో లో డార్క్ ఎల్లో కలర్ స్లీవ్ లెస్ గౌన్‌లో ఉన్న ఈ భామ అందంగానే ఉంది.. క్లీవేజ్ షో కూడా చేసిందిగానీ డిఫెక్ట్ ఒకటే.. భుజం దగ్గర ఎముకలు కనపడుతున్నాయి..! ఒక చేత్తో సెల్ఫీ తీసుకున్న ఈ భామ మరో చేత్తో తన గౌనును పైకి లాగుతూ హాటుగా పోజిచ్చింది. ఈ ఫోటోకు బ్యూటీఫుల్ అని.. లవ్లీ అనీ.. సెక్సీ కొందరు కామెంట్ చేశారు. కొందరేమో ఈమధ్యే టైగర్ ష్రాఫ్ తో మీరు నటించిన పాట చూశాం. అది సూపర్ అంటూ కితాబిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa