ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరెంజ్ కలర్ ఫ్లోరిష్ డిజైనర్ డ్రెస్ లో శ్రియ‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 08, 2019, 11:58 AM

నాటీ బ్యూటీ శ్రియ‌ కొత్త లుక్ లో దర్శనమిచ్చింది. పూల చొక్కాలో .. సంథింగ్ స్పెషల్ గా కనిపించింది. ఆరెంజ్ కలర్ ఫ్లోరిష్ డిజైనర్ డ్రెస్ లో మైమరిపిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం అత్యంత విలాసవంతమైన ఒపేరా హోటల్ బాల్ రూమ్ థియేటర్ లో ప్రత్యక్షమైంది. అక్కడ ఏం చేస్తోంది? అంటే `ఏ నైట్ ఎట్ ఒపేరా` అంటూ సింపుల్ క్యాప్షన్ తో ఆన్సర్ ఇచ్చింది. అంటే రేయంతా ఒపేరాలో సెలబ్రేషన్ మూడ్ లో ఉందని అర్థమవుతోంది. ముంబై వంటి చోట్ల నైట్ కల్చర్ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆ కల్చర్ కి శ్రీయ ఏనాడో అడాప్ట్ అయ్యింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa